Videocon Loan Fraud Case: ICICI బ్యాంక్-వీడియోకాన్ రుణ మోసం కేసు, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వీఎన్ ధూత్‌లు

Former MD and CEO of ICICI bank, Chanda Kocchar and her husband Deepak Kochhar (File Photo/ANI)

ICICI బ్యాంక్-వీడియోకాన్ రుణ మోసం కేసులో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వీఎన్ ధూత్‌లను సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 2012లో చందా కొచర్‌ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్‌ ధూత్‌.. దీపక్‌ కొచర్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో చందా కొచర్, దీపక్‌ కొచర్, ధూత్‌తో పాటు న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ వంటి సంస్థలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

Here's ANI Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement