Quacquarelli Symonds Rankings list: బాంబే ఐఐటీకి వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ లిస్ట్‌లో చోటు, గడిచిన 9 ఏళ్లలో గణనీయంగా పెరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ పర్మామెన్స్
ఐఐటీ బాంబేకు (IIT-Bombay) క్వాస్ క్విరెల్లి ర్యాంకింగ్స్ (Quacquarelli Symonds) చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 2900 విద్యాసంస్థలకు ఈ లిస్ట్‌లో చోటు దక్కగా....ఐఐటీ బాంబే మాత్రం టాప్ 150 లిస్ట్ లో ఉంది. క్వాస్ క్విరెల్లి సైమండ్స్ వరల్డ్ (Quacquarelli Symonds) యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లిస్ట్‌లో మొత్తం 45 ఇనిస్టిట్యూషన్స్ కు చోటు కల్పించారు.
Mumbai, June 28: ఐఐటీ బాంబేకు (IIT-Bombay) క్వాస్ క్విరెల్లి ర్యాంకింగ్స్ (Quacquarelli Symonds) చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 2900 విద్యాసంస్థలకు ఈ లిస్ట్‌లో చోటు దక్కగా....ఐఐటీ బాంబే మాత్రం టాప్ 150 లిస్ట్ లో ఉంది. క్వాస్ క్విరెల్లి సైమండ్స్ వరల్డ్ (Quacquarelli Symonds) యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లిస్ట్‌లో మొత్తం 45 ఇనిస్టిట్యూషన్స్ కు చోటు కల్పించారు. గడిచిన 9 ఏళ్లలో భారత్ కు చెందిన ఇనిస్టిట్యూషన్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయని క్వాస్ క్విరెల్లి సైమండ్స్ ఫౌండర్, సీఈవో నున్‌జియో (Nunzio) తెలిపారు.భారత్‌కు చెందిన విద్యాసంస్థలు రోజు రోజుకూ అభివృద్ధి చెందడంపై ఆయన హర్షం వ్యక్తం చేసింది. ఐఐటీ బాంబేకు టాప్ 150లో చోటు దక్కడంపై అభినందనలు తెలియజేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)