Asian Champions Trophy 2024: వరుసగా రెండో సారి ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్, చైనాపై 1-0 తేడాతో ఘన విజయం
భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని నెగ్గింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకుంది టీమిండియా. ఫైనల్ మ్యాచ్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో జుగ్‌రాజ్ సింగ్ నాల్గో క్వార్టర్‌లో తొలి గోల్‌ను చేయడంతో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది.
భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని నెగ్గింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకుంది టీమిండియా. ఫైనల్ మ్యాచ్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో జుగ్‌రాజ్ సింగ్ నాల్గో క్వార్టర్‌లో తొలి గోల్‌ను చేయడంతో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం కప్‌ని సొంతం చేసుకున్నది. ఆసియా ఛాంపియన్స్ హాకీ టైటిల్‌ని భారత్ ఇప్పటి వరకు ఐదుసార్లు నెగ్గింది. ఆ తర్వాత పాక్ మూడుసార్లు ట్రోఫీని కైవసం చేసుకున్నది. 2021లో దక్షిణ కొరియా టైటిల్‌ని నెగ్గింది. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)