COVID in India: దేశంలో కొత్తగా 30,615 మందికి కరోనా, నిన్న 514 మంది కోవిడ్‌తో మృతి
దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. కరోనా నుంచి నిన్న 82,988 మంది కోలుకున్నారని వివరించింది. నిన్న 514 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇక దేశంలో ప్రస్తుతం 3,70,240 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు.
దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. కరోనా నుంచి నిన్న 82,988 మంది కోలుకున్నారని వివరించింది. నిన్న 514 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇక దేశంలో ప్రస్తుతం 3,70,240 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,18,43,446గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement