Indian Army Jawans Defeat China Troops: టగ్ ఆఫ్ వార్లో చైనా సైనికులను చిత్తుగా ఓడించిన భారత ఆర్మీ, వీడియో ఇదిగో..
భారత్(india), చైనా(china) సైనికుల మధ్య తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్(tug of war)లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ కింద ఆఫ్రికాలోని సూడాన్(sudan)లో మోహరించిన సమయంలో భారత సైనికులు, చైనా సైనికుల మధ్య టగ్ ఆఫ్ వార్ ఆట నిర్వహించారు. ఆ క్రమంలో భారత్ సైనికులు చైనాపై విజయం సాధించారు.

Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement