ISRO launches SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ1 ప్రయోగం చివరి దశలో గందరగోళం, ఉపగ్రహం నుంచి సిగ్నల్ అందకపోవడంతో, మిషన్ సందిగ్ధత

అయితే మూడోదశలో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే సాంకేతిక సమస్యలతో ఉపగ్రహాల నుంచి షార్‌కు సిగ్నల్స్‌ అందకపోవడంతో రాకెట్‌ ప్రయోగంపై సందిగ్ధత ఏర్పడింది.

భారతదేశపు మొట్టమొదటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) ప్రయోగం విజయవంతమైంది. అయితే మూడోదశలో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే సాంకేతిక సమస్యలతో ఉపగ్రహాల నుంచి షార్‌కు సిగ్నల్స్‌ అందకపోవడంతో రాకెట్‌ ప్రయోగంపై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. 'ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి1 అన్ని దశల్లోనూ ఆశించిన స్థాయిలోనే పనితీరు కనబరిచింది. మిషన్ చివరి దశలో కొంత డేటా నష్టం జరిగింది. మేము దానిని విశ్లేషిస్తున్నాము. ఈ SSLV భూమి పరిశీలన ఉపగ్రహాన్ని , విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని మోసుకెళ్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ విషయాన్ని వెల్లడించింది. 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను 500 కి.మీ వరకు తక్కువ భూమి కక్ష్యలో చేర్చే మిషన్‌ను ఇస్రో ప్రారంభించింది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న SSLV మార్కెట్‌లో పెద్ద భాగం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Mahindra Bolero Neo Plus: మహీంద్రా బొలెరో నియో ప్లస్‌ వచ్చేసింది, ప్రారంభ ధర రూ.11.39 లక్షలు, తొమ్మిది మంది కూర్చోవచ్చు..

Vivo T3X 5G: రూ. 14 వేలకే వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌, 6000ఎంఏహెచ్ బ్యాట‌రీ తో పాటు అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం..

ISRO Successfully Conducts ‘Pushpak’ Experiment: ఇస్రో పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రయోగం

Iran Attacks Pakistan: తమ దేశంపై ఇరాన్ దాడిని ఖండించిన పాకిస్తాన్, తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఆమోదయోగ్యం కాదని హెచ్చరిక

Iran Attacks Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు,డ్రోన్‌లతో ఇరాన్ దాడి, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అటాక్ చేసిన ఇరాన్

PSLV-C58 Launch: కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో మిషన్.. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ

Gaza Hospital Blast: గాజా ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్ చేసిందే, IDF ఆరోపణలను తిప్పి కొట్టిన Islamic Jihad

Gaza Hospital Blast: గాజా ఆసుపత్రిపై దాడి ఉగ్రవాదుల పనే, మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్‌ గురితప్పి ఆసుపత్రిపై పడిందని తెలిపిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు