Ratan Singh Sonal: దటీజ్ ఇండియన్ ఆర్మీ.. 17,500 అడుగుల ఎత్తులో 65 పుష్-అప్‌లను అవలీలగా పూర్తి చేసిన ITBP కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్, ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న వైరల్ వీడియో
ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రతన్ సింగ్ సోనాల్ పుష్ అప్ వీడియో మీరు చూసేయండి
55 ఏళ్ల ITBP కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్ లడఖ్‌లో -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 17,500 అడుగుల ఎత్తులో ఒకేసారి 65 పుష్-అప్‌లను పూర్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రతన్ సింగ్ సోనాల్ పుష్ అప్ వీడియో మీరు చూసేయండి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)