Jawan Commits Suicide: గన్‌తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య, ఢిల్లీ మెట్రో స్టేషన్ సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు
ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ్ విహార్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది.
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ జవాన్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ్ విహార్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న.. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన CISF జవాన్ సహరే కిషోర్ డ్యూటీలోనే తన గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో 2022 నుండి విధులు నిర్వహిస్తున్న సహరే కిషోర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం.. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి (వీడియో)
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)