Hemant Soren: సీఎం హేమంత్ సోరెన్ చేతికి ఖైదీ ముద్ర‌, బర్త్ డే సందర్భంగా ఫోటో షేర్ చేసిన సోరెన్, ప్రమాదంలో ప్రజాస్వామ్యమని వ్యాఖ్య

ఈ సందర్భంగా ఎక్స్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు సోరెన్. త‌న చేతిపై ఖైదీ ముద్ర ఉన్న ఓ ఫోటోను రిలీజ్ చేయగా జైలు నుంచి రిలీజైన స‌మ‌యంలో ఈ ముద్ర వేశారు అని చెప్పారు.

Jharkhand CM Hemant Soren Birthday special, he shares prisoner stamp on hand (X)

Jharkhand, Aug 10: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన 49వ పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు సోరెన్. త‌న చేతిపై ఖైదీ ముద్ర ఉన్న ఓ ఫోటోను రిలీజ్ చేయగా జైలు నుంచి రిలీజైన స‌మ‌యంలో ఈ ముద్ర వేశారు అని చెప్పారు.

ప్ర‌స్తుతం ప్ర‌జాస్వామ్యం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌కు ఈ ముద్ర సంకేత‌మ‌ని..గ‌త ఏడాదికి చెందిన జ్ఞాప‌కాల‌ను త‌న‌ను వెంటాడుతున్నాయ‌ని అన్నారు. సీఎంనే ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజుల పాటు జైలులో వేస్తే, ఇక సాధార‌ణ ప్ర‌జ‌ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కోల్‌కతాలో లేడి డాక్టర్‌పై అత్యాచారం తర్వాత హత్య, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం, ఆందోళన బాట పట్టిన విద్యార్థులు, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం మమతా ప్రకటన

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)