Dog Performs Yoga Video: వీడియో ఇదిగో, కొత్త యోగాసనాలతో అదరగొట్టిన కుక్క, అందరితో పాటుగా యోగా చేసిన శునకం, దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఉదయ్ పూర్ లో ఓ కుక్క అందరితో కలిసి యోగా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఉదయ్ పూర్ లో ఓ కుక్క అందరితో కలిసి యోగా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో కుక్క అందరితో పాటుగా యోగా చేయడం మీరు చూడవచ్చు.
ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)