Jr NTR Attends Nithiin’s Engagement: బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
లక్ష్మీ ప్రణతి సోదరుడు టాలీవుడ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. లక్ష్మీ ప్రణతి సోదరుడు టాలీవుడ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్లతో పాటు హీరో కళ్యాణ్ రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య-శోభితా ధూళిపాళ పెళ్లి వేడుక, వచ్చే నెలలో వివాహం
Jr NTR Attends brother-in-law Nithiin’s engagement
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)