Karnataka: ప్రధాని మోదీకి దండ వేసేందుకు ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకుడు, అలర్ట్ అయి వెంటనే పక్కకు నెట్టేసిన పీఎం సెక్యూరిటీ సిబ్బంది, వీడియో ఇదే

కర్నాటక: హుబ్బళ్లిలో రోడ్‌షో సందర్భంగా ఓ యువకుడు ప్రధాని మోదీకి దండను ఇవ్వడానికి దూసుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

young man breaches security cover of PM Modi (Photo-Video Grab/ANI)

కర్నాటక: హుబ్బళ్లిలో రోడ్‌షో సందర్భంగా ఓ యువకుడు ప్రధాని మోదీకి దండను ఇవ్వడానికి దూసుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now