Karnataka Polls 2024: డీకే శివకుమార్‌‌కు మరోసారి తప్పిన పెను ప్రమాదం, ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు

కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

DK Shivakumar (Photo Credits: ANI)

కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హొన్నావర్‌లోని రామకొండతీర్థ కొండ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో శివకుమార్‌ సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. కాగా మొన్నటికి మొన్న శివకుమార్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే.

Fire breaks out at helipad after DK Shivakumar’s chopper
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement