COVID in Karnataka: కర్ణాటకలో కరోనా కల్లోలం, గత 24 గంటల్లో 47, 754 కేసులు నమోదు, ఒక్క బెంగుళూరులోనే 30,540 కేసులు

కర్ణాటకలో కరోనా కల్లోలం రేపుతోంది. గత 24 గంటల్లో 47, 754 కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగుళూరులోనే 30,540 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,93, 231కు చేరుకుంది. బెంగుళూరులో రెండు లక్షల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

కర్ణాటకలో కరోనా కల్లోలం రేపుతోంది. గత 24 గంటల్లో 47, 754 కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగుళూరులోనే 30,540 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,93, 231కు చేరుకుంది. బెంగుళూరులో రెండు లక్షల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 18. 48 శాతంగా ఉందన్నారు. మరోవైపు గత 24 గంటల్లో 22,143 మంది కరోనా రోగులు కోలుకున్నారు. కాగా 29 మంది కరోనా వల్ల చనిపోయారు. బెంగుళూరులో 8 మంది వైరల్ వల్ల చనిపోయనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement