Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, వేరొకరితో నీవు గడిపితే అతడి భార్య నాతో గడుపుతుందని భార్యకు వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను వేరొకరితో పంపి అతని భార్యను తనతో తెచ్చుకునేందుకు సిద్దపడ్డాడు. తన జీవిత భాగస్వామిని భార్య మార్పిడికి బలవంతం చేశాడని ఒక వ్యక్తిపై ఫిర్యాదు నమోదైంది.

Representational (Credits: Google)

బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను వేరొకరితో పంపి అతని భార్యను తనతో తెచ్చుకునేందుకు సిద్దపడ్డాడు. తన జీవిత భాగస్వామిని భార్య మార్పిడికి బలవంతం చేశాడని ఒక వ్యక్తిపై ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి తన భర్త తనను చిత్రహింసలకు గురిచేసి దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు మేరకు బసవనగుడి మహిళా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Here's News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement