Karnataka: పేక మేడలా కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం...షాకింగ్ వీడియో ఇదిగో

కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని బంగారుపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కుప్పకూలింది మూడంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ రీ వర్క్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది భవనం. చుట్టూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Karnataka three-Storey building collapses, video goes viral(video grab)

కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని బంగారుపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కుప్పకూలింది మూడంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ రీ వర్క్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది భవనం. చుట్టూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ల ఆందోళన, నెలల తరబడి తిప్పించుకుంటున్నారని షోరూమ్‌కు చెప్పుల దండ వేసిన కస్టమర్..వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement