Keerthy Suresh: చిననాటి స్నేహితుడితో కీర్తి సురేష్ వివాహం, గోవాలో పెళ్లి...మ్యారేజ్ డేట్ ఫిక్స్‌!

నటి కీర్తి సురేష్ తన చిన్న నాటి మిత్రుడు ఆంటోనీ తటిల్ ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ రెండో వారంలో గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుంది. డిసెంబర్ 11 లేదా 12న గోవాలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

Keerthy Suresh to Marry Long Time Boyfriend at Goa's Luxurious Resort!(X)

నటి కీర్తి సురేష్ తన చిన్న నాటి మిత్రుడు ఆంటోనీ తటిల్ ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ రెండో వారంలో గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుంది. డిసెంబర్ 11 లేదా 12న గోవాలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

ఓ వైపు పెళ్లి మరోవైపు బాలీవుడ్ డెబ్యూకు రంగం సిద్ధమవుతోంది. దళపతి విజయ్, సమంత జంటగా కలిసి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తేరి' సినిమాని బాలీవుడ్‌లో బేబీ జాన్‌గా రీమేక్ చేయనున్నారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటించనుండగా, సమంత పాత్రని కీర్తి సురేష్ పోషించనుంది.  విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే 

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement