Kerala Rains: వైరల్ వీడియో, రోడ్డును చీల్చుకుంటూ పోటెత్తిన వరద, నీటిలో మునిగిపోయిన బ్రిడ్జి, కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు
కేరళ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాసర్‌గోడ్‌లోని బలాల్ గ్రామంలో రోడ్డు దెబ్బతిన్నది, వంతెన మునిగిపోయింది. రోడ్డు మీద నీరు వరదప్రవాహంలొ పోటెత్తింది. గత రెండు రోజుల నుంచి కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వీడియో ఇదే..
కేరళ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాసర్‌గోడ్‌లోని బలాల్ గ్రామంలో రోడ్డు దెబ్బతిన్నది, వంతెన మునిగిపోయింది. రోడ్డు మీద నీరు వరదప్రవాహంలొ పోటెత్తింది. గత రెండు రోజుల నుంచి కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వీడియో ఇదే..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Weather Forecast: ఐఎండీ అలర్ట్, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను ఉపరితల ఆవర్తనం
Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం
Advertisement
Advertisement
Advertisement