Monkey Pox: కేరళలో రెండో మంకీ పాక్స్ కేసు నమోదు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్

దేశంలో మంకీ ఫాక్స్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో రెండవ మంకీఫాక్స్ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు. "కన్నూరుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచబడింది" అని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు.

Kerala Health Minister Veena George (Photo Credits: ANI)

దేశంలో మంకీ ఫాక్స్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో రెండవ మంకీఫాక్స్ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు. "కన్నూరుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచబడింది" అని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. ఇంతకు ముందు కేరళలోనే తొలి మంకీ పాక్స్ కేసు నమోదైన సంగతి విదితమే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement