Lakhimpur Kheri Case: లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక ఘటన, ఆశిష్‌ మిశ్రాకు షాకిచ్చిన సుప్రీంకోర్టు, బెయిల్‌ను రద్దు చేస్తూ.. వారంలోగా లొంగిపోవాలని ఆదేశాలు

లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనల్లో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అశిష్‌ మిశ్రాకు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేగాక వారంలోగా లొంగిపోవాలని ఆశిష్‌ మిశ్రాను కోర్టు ఆదేశించింది.

Ashish Mishra. (Photo Credits: IANS)

లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనల్లో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అశిష్‌ మిశ్రాకు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేగాక వారంలోగా లొంగిపోవాలని ఆశిష్‌ మిశ్రాను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. కాగా ఆశిష్‌కు అలహాబాద్‌ హైకోర్టు బెయిలివ్వడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ నాలుగో తేదీన విచారణ పూర్తి చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now