Karnataka High Court: పెళ్లి పేరుతో 5 ఏళ్లుగా లైంగిక సంబంధం, బాధితురాలి పెట్టిన కేసును కొట్టేసిన కర్ణాటక హైకోర్టు, పరస్పర అంగీకారంతోనే సంబంధం పెట్టుకున్నారని వెల్లడి
ఐదు సంవత్సరాలకు పైగా ఆమెతో సంబంధం ఉన్నందున ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిందితుడు నిరాకరించడంతో, బాధితురాలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు నిందితుడిపై నమోదు చేసిన అత్యాచారం ఆరోపణల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసింది
ఐదు సంవత్సరాలకు పైగా ఆమెతో సంబంధం ఉన్నందున ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిందితుడు నిరాకరించడంతో, బాధితురాలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు నిందితుడిపై నమోదు చేసిన అత్యాచారం ఆరోపణల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసింది.నిందితుడు మొదట్లో బలవంతంగా బాధితురాలుతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని పిటిషన్ చెబుతున్నా..ఐదేళ్ల నుంచి అది కొనసాగుతోంది. కాబట్టి దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
Here's Live Law Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement