Leopard Spotted at Rashtrapati Bhavan? రాష్ట్రపతి భవన్‌లో చిరుత పులి వీడియో ఇదిగో, అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
అప్పుడు వెనుకాల మెట్ల తర్వాత చిరుతపులి(Leopard) సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఢిల్లీ(delhi)లో ఉన్న రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో నరేంద్ర మోదీ(narendra modi) మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారోత్సవం చేశారు. దీంతోపాటు మోదీ కేబినెట్‌లో అనేక మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్రమంలోనే దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా మంత్రులతో ప్రమాణం చేయించారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి భవన్‌లో ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు. అప్పుడు వెనుకాల మెట్ల తర్వాత చిరుతపులి(Leopard) సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)