Lieutenant Colonel Suicide: యూపీలో లెఫ్టినెంట్ కల్నల్ ఆత్మహత్య, ఇంటిలో ఫ్యాన్‌కు వేలాడుతూ ఆనుమానాస్పదంగా కనిపించిన జవాన్

రాజ్‌పుత్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ DR కండోలి ఫతేఘర్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం అతని ఇంటి వద్ద ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న సర్కిల్ ఆఫీసర్ (సిఓ) సిటీ, ఫతేఘర్ ఇన్‌ఛార్జ్ కొత్వాలి పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు

DR Kandoli Found Hanging (Photo Credita: X/@@ssrajputINC)

రాజ్‌పుత్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ DR కండోలి ఫతేఘర్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం అతని ఇంటి వద్ద ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న సర్కిల్ ఆఫీసర్ (సిఓ) సిటీ, ఫతేఘర్ ఇన్‌ఛార్జ్ కొత్వాలి పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి, పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో దారుణం, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్, వీడియో ఇదిగో..

Lieutenant Colonel Suicide:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now