Maharashtra: ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా పేలుడు, మంటలు అంటుకుని ఓ వ్యక్తి మృతి, మహారాష్ట్రలో విషాదకర ఘటన

మహారాష్ట్ర | థానేలోని శిల్పాటా ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అక్కడికక్కడే ఫైర్ టెండర్లు వచ్చి మంటలు ఆర్పి వేశాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

Blast (Photo Credits: Pixabay/ Representational Image)

మహారాష్ట్ర | థానేలోని శిల్పాటా ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అక్కడికక్కడే ఫైర్ టెండర్లు వచ్చి మంటలు ఆర్పి వేశాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement