Maharashtra: వీడియో ఇదిగో, గుక్కెడు నీటికోసం 100 అడుగుల బావిలోకి తాడుకట్టి దిగి మహిళ సాహసం, మహారాష్ట్ర కోశింపాడ గ్రామంలో నీటి కరవు

మహారాష్ట్రలో నీటి కరువు ఎలా ఉందో తెలిపేందుకు ఈ వీడియోనే సాక్ష్యం. నీటి ఎద్దడి కారణంగా, కోశింపాడ గ్రామ ప్రజలు బావిలోకి దిగేందుకు సాహసం చేస్తున్నారు. నీరు తీసుకురావడానికి మహిళ 100 అడుగుల లోతు గల బావిలోకి దిగడం వీడియోలో చూడవచ్చు.

Water Supply

మహారాష్ట్రలో నీటి కరువు ఎలా ఉందో తెలిపేందుకు ఈ వీడియోనే సాక్ష్యం. నీటి ఎద్దడి కారణంగా, కోశింపాడ గ్రామ ప్రజలు బావిలోకి దిగేందుకు సాహసం చేస్తున్నారు. నీరు తీసుకురావడానికి మహిళ 100 అడుగుల లోతు గల బావిలోకి దిగడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌కుమార్‌ కృష్ణారావు గవిట్‌ మాట్లాడుతూ.. 2024 వరకు ప్రతి గ్రామానికి జల్ జీవన్ మిషన్ కింద నీటి సౌకర్యం ఉంటుంది. ప్రాజెక్టు టెండర్‌ పాస్‌ అయిందని తెలిపారు

ANI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement