Mumbai Shocker: ముంబైలో దారుణం, ఆఫీసు రూంలో మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్, కేసు నమోదు చేసిన పోలీసులు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది.నగరంలోని నాగ్‌పడా ప్రాంతంలోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రిన్సిపాల్ ఆమెను తన క్యాబిన్‌కు పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది.నగరంలోని నాగ్‌పడా ప్రాంతంలోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రిన్సిపాల్ ఆమెను తన క్యాబిన్‌కు పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు. IPC & POCSO చట్టంలోని వివిధ సెక్షన్ల కింద FIR నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. ప్రిన్సిపాల్ పరారీలో ఉన్నాడు, విచారణ జరుగుతోందని అన్నారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)