Maharashtra: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదం, నదిని దాటుతు బోల్తా పడిన ట్రాక్టర్,8 మంది గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఇచల్‌కరంజిలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నది ప్రవాహానికి అందులో ఉన్న 7-8 మంది గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం స్థలానికి చేరుకుంది.

Maharashtra tractor crossing the Krishna River , 7-8 people onboard were swept away

Maharashtra, Aug 2:  మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఇచల్‌కరంజిలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నది ప్రవాహానికి అందులో ఉన్న 7-8 మంది గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం స్థలానికి చేరుకుంది.   వీడియో ఇదిగో, మహారాష్ట్రలో బలమైన గాలులకు కూలిన హోర్డింగ్, తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు,మూడు వాహనాలు ధ్వంసం

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement