International Yoga Day: వీడియో ఇదిగో, నౌవారి చీరలు ధరించి మహిళలు యోగా, ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద యోగాసనాలు వేసిన మహిళలు

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.మహారాష్ట్రలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు.దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Women in Nauwari saree perform yoga (Photo-ANI)

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.మహారాష్ట్రలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు.దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

ANI Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement