Nirmal Benny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ మళయాల నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూత
37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ప్రముఖ మళయాల నటుడు నిర్మల్ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నిర్మల్ బెన్నీ స్నేహితుడు, సినీ నిర్మాత సంజయ్ పడియూర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. బెన్నీ 2012లో నవగతర్కు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఆమెన్ సినిమా అతనికి మలయాళ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అతను ఐదు సినిమాల్లో నటించారు. షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ, యశోదా ఆస్పత్రిలో చికిత్స, ఆరు వారాల బెడ్ రెస్ట్
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)