Manchu Manoj Vs Mohan Babu: మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్‌కు మనోజ్..తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు
మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది .గతంలో అన్న విష్ణుతో గొడవ పడ్డారు మనోజ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు మనోజ్. తన భార్యతో పాటు తనని కొట్టాడని గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆస్తి, స్కూల్స్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే గొడవలు జరిగినట్లు తెలుస్తోండగా పోలీసులు విచారణ చేపట్టారు.
మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది .గతంలో అన్న విష్ణుతో గొడవ పడ్డారు మనోజ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు మనోజ్. తన భార్యతో పాటు తనని కొట్టాడని గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆస్తి, స్కూల్స్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే గొడవలు జరిగినట్లు తెలుస్తోండగా పోలీసులు విచారణ చేపట్టారు. పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్, సక్సెస్ మీట్ లో పవన్ పేరు ఎత్తగానే క్రేజ్ మామూలుగా లేదు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)