Manipur Sexual Violence Video Case: మణిపూర్ ఘటనలో నిందితుడు ఇతడే, అరెస్ట్ చేసిన పోలీసులు, దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు

ఈ దారుణానికి పాల్పడిన వారిలో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లా నుండి అరెస్టు చేసినట్లు వైరల్ అయిన వీడియో సహాయంతో పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించాడు.

Prime Accused Huirem Herodas Meitei (Photo-ANI)

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తోంది. సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ అంశంపై స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన వారిలో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లా నుండి అరెస్టు చేసినట్లు వైరల్ అయిన వీడియో సహాయంతో పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించాడు.

Prime Accused Huirem Herodas Meitei

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement