Delhi Excise Policy Scam Case: మ‌ద్యం కుంభ‌కోణం కేసు, సిసోడియాకు బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్ట‌ును ఆశ్రయించనున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. జ‌స్టిస్ దీనేశ్ కుమార్ శ‌ర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీష‌న్‌ను తిర‌స్క‌రించింది. మ‌నీశ్ సిసోడియాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

Manish Sisodia (Photo-ANI)

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. జ‌స్టిస్ దీనేశ్ కుమార్ శ‌ర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీష‌న్‌ను తిర‌స్క‌రించింది. మ‌నీశ్ సిసోడియాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. ఈ నేపథ్యంలో సిసోడియా సుప్రీంకోర్ట‌ును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సిసోడియా ఓ ప్ర‌భావ‌వంత‌మైన వ్య‌క్తి అని, సాక్షుల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అందుకే బెయిల్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

ANI Tweet

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement