Manoj Soni Takes Oath as UPSC Chairman: యూపీఎస్‌సీ చైర్మెన్‌గా మ‌నోజ్ సోనీ ప్ర‌మాణ స్వీకారం, 2017 జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో స‌భ్యుడిగా జాయిన్

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌(యూపీఎస్‌సీ) చైర్మెన్‌గా మ‌నోజ్ సోనీ(Manoj Soni) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు.2017, జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో ఆయన స‌భ్యుడిగా జాయిన్ అయ్యారు. యూపీఎస్సీ చైర్మెన్ హోదాలో 2022, ఏప్రిల్ 5వ తేదీ నుంచి డ్యూటీ చేస్తున్నారు.

Manoj Soni Photo Credit: Twitter/@DDNewslive

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌(యూపీఎస్‌సీ) చైర్మెన్‌గా మ‌నోజ్ సోనీ(Manoj Soni) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు.2017, జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో ఆయన స‌భ్యుడిగా జాయిన్ అయ్యారు. యూపీఎస్సీ చైర్మెన్ హోదాలో 2022, ఏప్రిల్ 5వ తేదీ నుంచి డ్యూటీ చేస్తున్నారు. క‌మిష‌న్‌లో సీనియ‌ర్ స‌భ్యులైన స్మితా నాగ‌రాజ్ ఇవాళ మ‌నోజ్ సోనీ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించిన‌ట్లు కేంద్ర మంత్రిత్వ‌శాఖ తెలిపింది. యూపీఎస్సీకి అపాయింట్ కావ‌డానికి ముందు ఆయ‌న మూడు సార్లు వైస్ ఛాన్స‌ల‌ర్‌గా చేశారు. గుజ‌రాత్‌లోని అంబేద్క‌ర్ వ‌ర్సిటీ, బ‌రోడాలోని స‌య్యాజిరావు వ‌ర్సిటీల‌కు వీసీగా చేశారు.

Manoj Soni Photo Credit: Twitter/@DDNewslive
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement