Konda Surekha On KTR Legal Notices: కేటీఆర్ లీగల్ నోటీసులపై కొండా సురేఖ , న్యాయపరంగానే ఎదుర్కొంటా...కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సురేఖ
కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని తేల్చి చెప్పారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని...ఆయన పంపిన నోటీసులపై లీగల్‌గానే స్పందిస్తానని చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు అని.... నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని తెలిపారు కొండా.
కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని తేల్చి చెప్పారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని...ఆయన పంపిన నోటీసులపై లీగల్‌గానే స్పందిస్తానని చెప్పారు.
తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు అని.... నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని తెలిపారు కొండా. సారీ చెప్పిన కొండా సురేఖ, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్, స్వయం శక్తితో ఎదిగిన సమంత అంటే గౌరవం ఉందని ప్రకటన
Here's Video:
కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు: కొండా సురేఖ
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)