Mumbai: రీల్స్ చేస్తూ లోయలో పడి ట్రావెల్ గైడ్ అన్వీ కామార్ మృతి..సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోయర్స్

రీల్స్ చేస్తూ లోయలో పడి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి చెందారు. ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామార్(27) రాయగడ్‌లోని కుంభే జలపాతానికి వెళ్లి, అక్కడ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా

Mumbai Travel Guide(Twitter)

Mumbai, Jul 18:  రీల్స్ చేస్తూ లోయలో పడి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి చెందారు. ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామార్(27) రాయగడ్‌లోని కుంభే జలపాతానికి వెళ్లి, అక్కడ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని బయటకు తెచ్చి ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అన్వీ మరణించింది.. కాగా అన్వీకి సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు.  రీల్స్ చేస్తూ లోయలో పడి ట్రావెల్ గైడ్ అన్వీ కామార్ మృతి..సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోయర్స్

Here's Tweet:

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement