Nandigam Suresh: నందిగం సురేష్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్...గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు నోటీసులు

తనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ ఎంపీ సురేష్‌. ఆయన ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Nandigam Suresh Row National SC and ST Commission notices to Guntur District Collector and SP(X)

తనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ ఎంపీ సురేష్‌. ఆయన ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.   వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement