Navjot Singh Sidhu: క్యాన్సర్‌తో పోరాడుతున్న నవజ్యోత్ సింగ్ సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్, ఆమెకు భోజనం తినిపిస్తున్న ఫోటోను షేర్ చేసిన మాజీ క్రికెటర్
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. తాజాగా బెడ్‌పై రెస్టు తీసుకుంటున్న ఆమెకు భోజనం తినిపిస్తున్న ఫోటోను సిద్దూ షేర్ చేశారు. అయిదోసారి కీమో సెషన్‌కు తన భార్య హాజరైనట్లు సిద్దూ తెలిపారు. త్వరగా కోలుకునేందుకు ఆమెను మనాలీ తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.

నవజ్యోత్ కౌర్ కు స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్‌ను మార్చిలో గుర్తించారు. ఆమెకు సర్జరీ చేశారు. గాయాలు మానాయని, కానీ మానసికమన మరకలు ఉండిపోయానని, ప్రస్తుతం ఫిఫ్త్ కీమో జరుగుతోందని సిద్దూ తన పోస్టులో తెలిపారు. చేయి కదిపేందుకు ఇబ్బందిపడుతున్న తన భార్యకు స్పూన్‌తో అన్నం తినిపిస్తున్నట్లు సిద్దూ తన పోస్టులో చెప్పారు.ఇటీవల 10 నెలల పాటు సిద్దూ జైల్లో ఉండి వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సిద్దూ రాజీనామా చేశారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)