INS Vikrant: వీడియో, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఇదే

కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు.

PM Modi

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement