Nifty Hits All-Time High: చరిత్రలోనే తొలిసారిగా 20వేల మార్క్‌ను తాకిన నిఫ్టీ, దలాల్ స్ట్రీట్‌లో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు రూ 3 లక్షల కోట్లు ఆర్జన
నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి 20వేల మార్క్‌ను తాకింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది. చివరికి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,992 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి.
దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లోముగిసాయి. నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి 20వేల మార్క్‌ను తాకింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది. చివరికి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,992 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు రూ 3 లక్షల కోట్లను ఆర్జించారు. సెన్సెక్స్ తిరిగి 67,000 మార్కును చేసింది. 528 పాయింట్ల లాభంతో 67,127 వద్ద ముగిసింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)