Operation Ajay: వీడియో ఇదిగో, ఇజ్రాయెల్ నుంచి స్వదేశం చేరుకున్న భారత పౌరులు, ఈ మట్టి సువాసన తగలగానే భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు
యుద్ధంతో (War) సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్ (Israel) లో చిక్కుకున్న భారతీయులను (Indians) సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ (Operation Ajay) దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన తొలి చార్టెడ్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్ లో దిగింది
యుద్ధంతో (War) సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్ (Israel) లో చిక్కుకున్న భారతీయులను (Indians) సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ (Operation Ajay) దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన తొలి చార్టెడ్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్ లో దిగింది. ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులను తీసుకువెళుతున్న మొదటి విమానంలో ప్రయాణీకులు 'వందే మాతరం' మరియు 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)