Parkash Singh Badal Dies: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మృతి, మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

బాదల్‌ వయసు 95. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి సర్దార్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మృతి చెందారనే వార్త తనకు చాలా బాధ కలిగించిందని ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా బాదల్‌ మరణ వార్తను ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.

Parkash Singh Badal (Photo-ANI)

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. బాదల్‌ వయసు 95. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి సర్దార్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మృతి చెందారనే వార్త తనకు చాలా బాధ కలిగించిందని ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా బాదల్‌ మరణ వార్తను ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను తెలిపారు. శ్వాస తీసుకోవడంలో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడంతో దాదాపు వారం రోజుల క్రితం బాదల్‌ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్చారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు