Parliament Attack Anniversary: పార్లమెంటుపై దాడికి నేటికి 21 ఏళ్లు, అమరులైన జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, పలువురు రాజకీయ ప్రముఖులు

పార్లమెంట్‌పై దాడి జరిగి 21 ఏళ్లైన సందర్భంగా మరణించిన జవాన్లకు పార్లమెంట్ వద్ద నివాళులు అర్పించారు.ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు పార్లమెంట్ వద్ద మరణించిన జవాన్లకు నివాళులర్పించారు.

Parliament Attack Anniversary (photo-ANI)

పార్లమెంట్‌పై దాడి జరిగి 21 ఏళ్లైన సందర్భంగా మరణించిన జవాన్లకు పార్లమెంట్ వద్ద నివాళులు అర్పించారు.ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు పార్లమెంట్ వద్ద మరణించిన జవాన్లకు నివాళులర్పించారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement