Ram Gopal Varma: సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అందరూ జైల్లోనే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.
రాజకీయ నాయకులకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు దర్శకుడు ఆర్జీవీ. ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే 80%-90% మంది జైలులోనే ఉంటారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.
Director Ram Gopal Varma on Arrest
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)