MEA S.Jaishankar on Pani Puri: పానీ పూరీపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా..

స్వీడన్ నుండి పీటర్ భారతదేశ విదేశాంగ మంత్రిని DrS జైశంకర్ ని ఆసక్తిర ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. భవిష్యత్తులో ఫాస్ట్‌ఫుడ్‌ గురించి ఆలోచించినప్పుడు హాంబర్గర్‌కి బదులు పానీ పూరీ గురించి ఆలోచిస్తామా? దానికి జైశంకర్.. మీరు హిందీని అనుసరిస్తారో లేదో నాకు తెలియదు

EAM S Jaishankar (Photo Credit- ANI)

స్వీడన్ నుండి పీటర్ భారతదేశ విదేశాంగ మంత్రిని DrS జైశంకర్ ని ఆసక్తిర ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. భవిష్యత్తులో ఫాస్ట్‌ఫుడ్‌ గురించి ఆలోచించినప్పుడు హాంబర్గర్‌కి బదులు పానీ పూరీ గురించి ఆలోచిస్తామా? దానికి జైశంకర్.. మీరు హిందీని అనుసరిస్తారో లేదో నాకు తెలియదు కానీ ఆప్కే ము మే ఘీ షకర్ అని ఒక పదం ఉందని తెలిపారు. దీని అర్థం ఏంటంటే మీరు చెప్పేది మేము అనేక విధాలుగా స్వాగతిస్తున్నాము. ఇది నిజం కావచ్చు!

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement