PM Modi Ganesh Pooja AT CJI House: సీజేఐ చంద్రచూడ్ ఇంట గణపతి పూజ...సంప్రదాయ వస్త్రాధారణలో పాల్గొన్న ప్రధాని మోడీ..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో వినాయక చవిత ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజలో సంప్రదాయ వస్త్రాధారణలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తమ నివాసానికి వచ్చిన ప్రధానికి సీజేఐ దంపతులు సాదర స్వాగతం పలికారు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో వినాయక చవిత ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజలో సంప్రదాయ వస్త్రాధారణలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తమ నివాసానికి వచ్చిన ప్రధానికి సీజేఐ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ పూజకు సంబంధించిన ఫొటోను మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో చూస్తే ముగ్దులవడం ఖాయం, వినాయక మండపం ముందు లయబద్దంగా డ్యాన్స్ చేసిన యవతులు..వైరల్ వీడియో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)