Cow In PM Modi House: ప్రధాని మోడీ నివాసంలో దూడకు జన్మనిచ్చిన ఆవు..దూడకు ప్రత్యేక పూజలు, దీపోజ్యోతి అనే పేరు పెట్టిన మోడీ

ఢిల్లీలోని లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో ఓ అవు దూడకు జన్మనిచ్చింది. దీంతో అమ్మవారి ముందు ఆ దూడకు ప్రత్యేక పూజలు చేసి శాలువ కప్పారు. దూడ నుదుడిపైన తెల్లటి జ్యోతి ఆకారంలో ఉండటంతో ఆ దూడ పేరు దీపోజ్యోతి అని పెట్టారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని.

PM Modi welcomes 'Deepjyoti' to his family

ఢిల్లీలోని లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో ఓ అవు దూడకు జన్మనిచ్చింది. దీంతో అమ్మవారి ముందు ఆ దూడకు ప్రత్యేక పూజలు చేసి శాలువ కప్పారు. దూడ నుదుడిపైన తెల్లటి జ్యోతి ఆకారంలో ఉండటంతో ఆ దూడ పేరు దీపోజ్యోతి అని పెట్టారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని.  రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు

Here's Modi Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement