Sengol in New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం, స్పీకర్‌ సీటు వద్ద సెంగోల్ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం

ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

Amit Shah (Photo Credit- PTI)

ఈ నెల 28న పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం  లాంఛనంగా ‍ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దీన్ని నాటి బ్రిటీషర్లు నుంచి బారతీయులకు అధికార మార్పిడి జరిగిందనేందుకు గుర్తుగా ఈ రాజదండాన్ని మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి అందజేసినట్లు అమిత్‌ షా తెలిపారు. ఈ రాజదండాన్ని 'సెంగోల్‌' అని పిలుస్తారు. ఇది తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది. దీని అర్థం ధర్మం.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)