PM Modi Italy Tour: రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, సాదర స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ, 16వ జి-20 సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని రోమ్ కు చేరుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ఆహ్వానం మేరకు అక్టోబర్ 30-31 వరకు ఇక్కడ జరిగే 16వ జి-20 సదస్సులో ఆయన పాల్గొంటారు. అలాగే ఇటలీ ప్రధాని మారియో డ్రాగీతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)