Vijayakanth Dies: డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ఆయన మృతి తీరని లోటని ఆవేదన

సౌత్ ఇండస్ట్రీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అందరూ నివాళులు అర్పిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ మృతికి నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.

PM-Narendra-Modi-Vijayakanth

సౌత్ ఇండస్ట్రీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అందరూ నివాళులు అర్పిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ మృతికి నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు. సంతాప సందేశంలో 'విజయకాంత్‌ మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖుడు, అతని ఆకర్షణీయమైన నటన మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. రాజకీయ నాయకుడిగా, అతను ప్రజా సేవకు లోతుగా కట్టుబడి ఉన్నాడు. తమిళనాడు రాజకీయ దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపాడు. ఆయన మరణం కష్టతరమైన శూన్యాన్ని మిగిల్చిందని ట్వీట్ చేశారు.

Here's X Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement