Lok Sabha Elections 2024: వారణాసి నుంచి హ్యాట్రిక్‌పై గురి, పవిత్ర గంగా నదికి పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ, వీడియోలు ఇవిగో..
నేడు వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరుకానున్నారు.
యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ హ్యట్రిక్ విజయంపై గురిపెట్టారు. నేడు వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరుకానున్నారు. దీంతో ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేడు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రార్థనలు చేసి, 'గంగా ఆరతి' (పవిత్ర గంగా నదికి పూజలు) నిర్వహించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)